Rcb vs kkr : Royal Challengers Bangalore should win this ipl 2021 title for Virat Kohli.
#ViratKohli
#Rcb
#Ipl2021
#Rcbvskkr

సుందర్ ప్లేస్‌లో విరాట్ ఎవరిని ఫైనల్ ఎలెవన్‌లో తీసుకుంటాడో చూడాలి. బౌలింగ్‌లోనూ ఆర్‌సీబీకి సమస్యల్లేవు. హైదరాబాద్ మహమ్మద్ సిరాజ్‌కు తోడుగా హర్షల్ పటేల్, సైనీ, జెమీసన్‌తో లైనప్ బలంగా ఉంది. ఫస్ట్ ఫేజ్‌లో అదరగొట్టిన హర్షల్‌పై ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి. ఇక, రెగ్యులర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫామ్ జట్టును కాస్త కలవరపెడుతోంది. యువ ప్లేయర్ మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన హసరంగా, చమీరా, టీమ్ డేవిడ్‌లో తుది జట్టులో ఎవరికి అవకాశం దొరకుతుందో చూడాల్సి ఉంది.